ADB: చనాక-కోరాట ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చనాక-కోరాట ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు, బాధితుల సమస్యల పరిష్కారంపై ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
'నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలి'


