ఆటోలు, క్యాబ్‌లు, అలాగే తక్కువ ఖర్చుతో వ్యక్తిగత వాహనాలు నడిపే వారికి మరోసారి భారం పెరగనుంది. సీఎన్‌జీ ధర కిలోకు రూ.3.89 పెరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో CNG ధర కిలోకు రూ.86.98కు చేరింది. కొత్త ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
వ్యాపారం
CNG వాహనదారులకు షాక్


