నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇవ్వాళా పోలీస్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జిల్లా పరిధిలోని వివిధ సర్కిల్ కార్యాలయాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 14 ఏళ్ల తర్వాత పోలీస్ శాఖలో ఎన్నికలు జరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ తరహాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణ
నల్గొండ జిల్లాలో పోలీస్ ఎన్నికలు


