WNP: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 28న జరగాల్సిన ఎల్ఎల్బీ (3YDC, 5YDC) సెమిస్టర్-2, సెమిస్టర్-3 బ్యాక్లాగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షలను సెప్టెంబర్ 3న నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలు, సమయంతో పాటు మిగతా పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
వర్సిటీలో పరీక్షల రీషెడ్యూల్ విడుదల


