MDK: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30న సంగారెడ్డిలోని ఎమ్.ఎస్. క్రికెట్ అకాడమీలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-16 క్రికెట్ జట్టు ఎంపికలు జరగనున్నాయి. ఇక్కడ ఎంపికైన వారు సెప్టెంబరు 7 నుండి హైదరాబాద్లో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారు. ఆసక్తి గలవారు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్, బోనఫైడ్, 2 ఫోటోలతో రేపు ఉదయం 10 గంటలకల్లా హాజరుకావాలి.
తెలంగాణ
జిల్లా స్థాయి క్రికెట్ జట్టు ఎంపికలు..!


