హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విశ్వశాంతి యాగానికి 3 లక్షల మంది

WNP: పాలకేంద్రం వద్ద ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు జరిగే 92వ విశ్వశాంతి మహాయాగానికి సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. యాగానికి 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. భక్తుల ఆర్థిక సహకారంతోనే మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.