SRD: సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు లిస్టులో తప్పులు జరిగిన పత్రాలను అందుకున్న ఓటర్లు గ్రామాల్లోని బిఎల్ఓల వద్దకు వెళ్లి తిరిగి సరిగా సవరించుకోవాలని కంగ్టి తహసిల్దార్ గంగ భవాని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మండలంలో 33 గ్రామపంచాయతీలో సంబంధించిన 36034 ఓటర్లు ఉండగా 11600 ఓటర్లకు నోటీసులు వచ్చాయని చెప్పారు. సెప్టెంబర్ 15లోగా ఆధారాలు చూపాలి.
తెలంగాణ
'ఓటర్ లిస్టులో తప్పులను సరిదిద్దుకోవాలి'


