హైదరాబాద్: 28°C
క్రీడలు

హాంకాంగ్‌పై థాయ్‌లాండ్‌ విజయం

మహిళల టీ20 ఆసియాకప్‌ 2026లో థాయ్‌లాండ్‌ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. అనంతరం హాంకాంగ్‌ 114/7కే పరిమితమైంది. కెప్టెన్‌ నరుమోల్‌ చైవాయి 43 పరుగులతో రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది.