వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ ఇచ్చినట్లు కనిపించినా అసలు కారణం వేరే ఉంది. ఆస్ట్రేలియా అండర్-19తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అదే సమయంలో జరిగే ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. రెండు టోర్నీల తేదీలు ఒకేసారి రావడంతో U19 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదని స్పష్టమైంది.
క్రీడలు
సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ


