టీ20 ట్రై సిరీస్‌లో నమీబియా సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 60 పరుగులతో రాణించాడు. అనంతరం రూబెన్ ట్రంపెల్మాన్, జేజే స్మిత్ చెరో మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను 145/9కే పరిమితం చేశారు. డెవాల్డ్ బ్రెవిస్ 75 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.
క్రీడలు
టీ20 క్రికెట్‌లో నమీబియా సంచలనం


