హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ పుకార్లకు బీసీసీఐ చెక్!

ఆసియా క్రీడల్లో భారత్‌ ‘బి’ టీమ్‌తో బరిలోకి దిగనుందన్న వార్తలకు బీసీసీఐ చెక్‌ పెట్టినట్లు సమాచారం. జపాన్‌లో ఆటగాళ్లకు సౌకర్యాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో పూర్తి స్థాయి జట్టుతోనే భారత్‌ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.