హైదరాబాద్: 28°C
క్రీడలు

2036 ఒలింపిక్ బిడ్ ప్రక్రియపై కసరత్తు షురూ!

2010లో ఢిల్లీలో నిర్వహించిన తర్వాత సరిగ్గా రెండు దశాబ్దాల అనంతరం భారత్‌లో, అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. అంతకుముందు 70 దేశాల నుంచి దాదాపు 10,000 మంది అథ్లెట్లతో ప్రపంచ పోలీస్&ఫైర్ గేమ్స్ జరగనున్నాయి. ఇక 2036 ఒలింపిక్స్ బిడ్‌కు సంబంధించి ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కేంద్రం.. భద్రత, లాజిస్టిక్స్ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.