భారత్‌ను ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో(గుజరాత్) 2030 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలు, 2036 ఒలింపిక్ బిడ్, 2029 పోలీస్&ఫైర్ గేమ్స్ ఏర్పాట్లపై ఆయన ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర క్రీడామంత్రి మన్‌సుఖ్ మాండవీయ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలు
గ్లోబల్ స్పోర్టింగ్ హబ్‌గా భారత్: అమిత్ షా


