హైదరాబాద్: 28°C
క్రీడలు

కుల్‌దీప్ ఉంటే భారత్ గెలిచేది: అశ్విన్

కొలంబో టెస్టులో టీమిండియా బౌలింగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. శ్రీలంకతో గెలవాల్సిన టెస్టును డ్రా చేసుకోవడంతో మాజీ ఆటగాడు అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు. తుది జట్టులో స్పిన్నర్ కుల్‌దీప్ ఉంటే భారత్ గెలిచేదని అభిప్రాయపడ్డాడు. అతడు లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నాడు. కుల్‌దీప్‌ను తప్పించి జట్టు మేనేజ్‌మెంట్ మూల్యం చెల్లించుకుందని ఎద్దేవా చేశాడు.