SKLM: పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాలతో ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వినతులు అందించారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కత్తిరివానిపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమం


