దక్షిణాఫ్రికాకు చెందిన అనయ బంగర్ ఇటీవల లింగ మార్పిడి చేయించుకున్నారు. ఈ ప్రక్రియ అనంతరం క్రికెట్ ఆడేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే ప్రముఖ దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో బంగర్ కెరీర్ చిక్కుల్లో పడింది.
క్రీడలు
క్రికెటర్ లింగ మార్పిడి.. చిక్కుల్లో కెరీర్


