కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఉండుంటే ఫలితం పూర్తిగా మరోలా ఉండేదని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. కోహ్లీ వంటి మ్యాచ్ విన్నర్ అనుభవం ఆ సమయంలో జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.
క్రీడలు
కోహ్లీ ఉండుంటే ఫలితం మరోలా ఉండేది: కైఫ్


