PPM: పాచిపెంట మండలం విశ్వనాధపురం జంక్షన్‌లో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. విశ్వనాధపురం జంక్షన్ నుంచి కొత్తవలస వరకు 4.43కోట్లతో 8 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జేసీబీని నడిపారు.
ఆంధ్రప్రదేశ్
జేసీబీ నడిపిన మంత్రి సంధ్యారాణి


