VZM: జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణ ప్రసాద్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల పనితీరును పరిశీలించారు. న్యాయ సహాయం కోరేవారికి అందించాల్సిన సేవలు, జైలు సందర్శన విధానం, నిర్వహించాల్సిన రికార్డులపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ


