VSP: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ లక్ష్మి పూజలు రెండు విడతలుగా నిర్వహించారు. ఉదయం జరిగిన తొలి విడతలో 55 మంది, రెండో విడతలో 45 మంది ఉభయదాతలు పాల్గొనగా, మొత్తం 100 మంది భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పర్యవేక్షకులు ఎం.వి. రమణ, ఏఈ కేఎస్‌ఎన్ మూర్తి, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ లక్ష్మి పూజలు


