NDL: ఎల్ నినో వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పాముల పాడు మండల ఎంపీడీఓ కార్యాలయం నందు నేడు పబ్లిక్ గ్రీవేన్స్ జరిగింది. జిల్లా జేసీ సూరత్ ధనుంజయ్‌కు రైతుల సమస్యలపై సీపీఐ(ఎంఎల్) పార్టీ వినతిపత్రం అందజేశారు. ఎకరాకు రూ. 50 వేలు, పరిహారం, ఇన్ఫుట్ సబ్సిడీ రూ.2 లక్షలు రుణమాఫీ అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జేసీకి రైతు సమస్యలపై సీపీఐ(ఎంఎల్) పార్టీ వినతి


