VKB: మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని చంద్రశేఖర్ అన్నారు. రాఖీ కేవలం దారం కాదని, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉంటామనే నమ్మకానికి ప్రతిరూపమని పేర్కొన్నారు.
తెలంగాణ
మాజీ మంత్రికి రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లు


