RR: వనస్థలిపురం సత్యసాయి నగర్‌లో కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అఖిలను పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు వేగంగా గాలింపు చేపట్టి చిన్నారిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
20 నిమిషాల్లో బాలికను గుర్తించిన పోలీసులు


