హైదరాబాద్: 28°C
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం: హనుమ విహారి

TG: శ్రీలంకతో రెండో టెస్టు డ్రా కావడంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరడం కష్టమని వెటరన్‌ బ్యాటర్‌ హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ అవకాశాలు మెరుగ్గా ఉండేవని పేర్కొన్నాడు. భారత్‌ సిరీస్‌ గెలిచినా, శ్రీలంక తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుందని వ్యాఖ్యానించాడు.