హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వింజమూరులో పర్యటించనున్న మంత్రి ఫరూఖ్

NLR: మంత్రి ఫరూఖ్ శనివారం వింజమూరు మండలంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలియజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు వింజమూరు నుంచి నంద్యాల వెళ్తారన్నారు.