BPT: పర్చూరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్మాలపాటి రవి, గౌరవ అధ్యక్షుడిగా వెంకటరాము, కార్యదర్శిగా సుబ్బారావు, కోశాధికారిగా రామకృష్ణణరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మేషక్ బాబు, హరిబాబు, సంయుక్త కార్యదర్శులుగా షేక్ షఫీ, షేక్ జానిబాషా, ఇతర కమిటీ సభ్యులుగా షేక్ రహమాన్, బెన్నిబాబు, మల్లికార్జునరావులు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవంగా పర్చూరు ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక


