W.G: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేస్తారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా బరిలో నిలిచిన జనసైనికులకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. గతంలో కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా వైసీపీ అడ్డుకుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
జనసైనికులకు పవన్ ప్రాధాన్యం: ఎమ్మెల్యే


