హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల డ్యాంగే నగర్‌కు చెందిన మంగరాజు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనకు లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చి సెలైన్ ఎక్కిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. వైద్యులతో బంధువులు వాగ్వాదానికి దిగారు.