NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 57.051 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 శాతం నీరు నిల్వ ఉంది. బ్యారేజ్‌లోకి 7,201 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే స్థాయిలో 7,201 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం వివరాలు..


