అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 980.400 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.062 టీఎంసీల నీరు (19.02 శాతం) నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నాగా ఉందని, అవుట్‌ఫ్లో రూపంలో 3 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పింఛా ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


