హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సింగరాయకొండలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ

ప్రకాశం: సింగరాయకొండలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకుని శుక్రవారం ఆలయ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఈవో రంగరాజుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం,పాల్గొన్నారు.