అనయ బంగార్‌కు ఆస్ట్రేలియాలో మహిళల క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. 2027 మార్చి నుంచి WBBLలో ఆడేందుకు అర్హత పొందారు. దీనిపై దక్షిణాఫ్రికా స్టార్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాప్ వ్యాఖ్యలపై అనయా ఘాటుగా స్పందిస్తూ.. 'నేను మహిళ క్రికెట్ టోర్నీల్లో ఆడటాన్ని వ్యతిరేకించే వారు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు.
క్రీడలు
కాప్ వ్యాఖ్యలకు అనయ ఘాటు కౌంటర్


