హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎవరెస్ట్ ఇంగువ అమ్మకాలపై FSSAI నిషేధం

ఎవరెస్ట్ మసాలా సంస్థలపై FSSAI కొరడా ఝుళిపించింది. ఎవరెస్ట్ ఇంగువ అమ్మకాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇంగువ నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పింది. అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఎగ్ కర్రీ మసాలా, గరం మసాలా తయారీలో కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించింది. వీటిపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది.