ఢిల్లీలో నేడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) సంయుక్త స్నాతకోత్సవం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 18 NIFT క్యాంపస్‌ల విద్యార్థులు, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొంటారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.
వార్తలు
NIFT స్నాతకోత్సవానికి రాష్ట్రపతి


