హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: రాయపర్తి మండలం మైలారం సెక్షన్ విద్యుత్ సబ్జెస్టేషన్ పరిధిలో సోమవారం(నేడు)సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడనుంది. 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మైలారం, మొరిపిరాల, జగన్నాధపల్లి గ్రామాలతో పాటు శివారు తండాల్లో సరఫరా నిలిపివేస్తామనని AE షేక్ ముజాఫర్ అహ్మద్ అలీ తెలిపారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.