KNR: జిల్లాలో నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ఆదివారం ముగిసింది. 7 కేంద్రాల్లో మొత్తం 1,505 మంది అభ్యర్థులకు గాను 1,471 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు. తిమ్మాపూర్ వాగేశ్వరి కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష విజయవంతంగా పూర్తయింది.
తెలంగాణ
కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష


