హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ఉచిత వైద్య శిబిరం

VSP: మహిళల్లో రొమ్ము క్యాన్సర్, తలనొప్పి సమస్యలపై ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సూర్యరేఖ, డాక్టర్ గౌతమ్ కృష్ణ తెలిపారు. మహారాణిపేటలోని బ్రెస్ట్ బయాప్సీ క్లినిక్‌లో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు గుర్తింపు ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు సూచించారు.