హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాజీ సైనికులకు సులభతరంగా వైద్యసేవలు అందాలి'

VZM: మాజీ సైనికులకు భూమి కేటాయించాలని ఆ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కిరణ్‌, గౌరవ అధ్యక్షుడు ఎం.రామినాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం బొబ్బిలి పాత కోట కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. సైనికులకు సులభతరంగా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల స్థలాలు, భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.