హైదరాబాద్: 28°C
వార్తలు

బొత్సపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

AP: YCP నేత, MLC బొత్స సత్యనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బొత్స ఓ నత్తోడు.. మాట్లాడడమే రాదు. ఎలా మంత్రి అయ్యాడో తెలియదు. విజయసాయిరెడ్డి పార్టీ గురించి ప్రశ్నిస్తే, ఈ నత్తోడికి మాట్లాడడమే రాదు. కానీ, పిచ్చోడిలాగా, పిచ్చి కుక్క కరిస్తే వాగినట్లు వాగుతున్నాడు. నా మీటింగ్‌కు వచ్చి గెలిపించండి అని అడిగింది మర్చిపోయావా' అని ప్రశ్నించారు.