GDWL: జడ్చర్లలో కోన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పీఎంశ్రీ పథకానికి ఎంపికైన ఈ పాఠశాలలో గతేడాది స్వచ్ఛంద సంస్థ లక్షల రూపాయలతో మరుగుదొడ్లు, మూత్రశాలలు, కుళాయిలు, నిర్మించింది. నెలలు గడుస్తున్నా వాటిని ప్రారంభించకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. వసతులను అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
తెలంగాణ
సౌకర్యం ఉన్నా.. ఉపయోగం లేదు


