ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 277.50 మీటర్లకు చేరుకుందని AEE హరీష్ సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు రివైజ్డ్ సామర్థ్యం 0.470 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద అదే నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 40.0 క్యూసెక్కులుగా ఉన్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణ
మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు ఇలా..!


