వర్షాకాలంలో చాలామందికి జీర్ణక్రియ మందగిస్తుంది. ఖర్జూరాలలో పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. వానాకాలంలో ఉండే చల్లటి వాతావరణం వల్ల తరచూ నీరసం, బద్ధకం అనిపిస్తుంటాయి. ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు ఉండటం వల్ల ఇవి తిన్న వెంటనే శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
ఆరోగ్యం
వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే?


