రాత్రి సరిగా నిద్రపోకపోవడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతిని, ఉదయం వికారం లేదా తల తిరిగినట్లు అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల సిక్‌నెస్ వస్తుంది. రాత్రిల్లో తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి ఉదయాన్నే మైకం, వికారం కలుగుతాయి. రాత్రి తిన్న ఆహారం అరగకపోవడం, అసిడిటీ వల్ల ఉదయం కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.
ఆరోగ్యం
ఉదయం లేవగానే వికారంగా అనిపిస్తోందా?


