జాజికాయ వంటల రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది. దీనిలోని యూజినాల్ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకం, కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రాత్రి పాలలో చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగితే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.
ఆరోగ్యం
జాజికాయ... మంచి ఔషధం!


