హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నాన్ వెజ్ అధికంగా తింటున్నారా..?

నాన్ వెజ్ అతిగా తింటే జీర్ణ సమస్యలు, అజీర్తి, యాసిడిటీ వస్తాయి. రెడ్/ప్రాసెస్డ్ మీట్ త్వరగా అరగక కడుపు ఉబ్బరం కలుగుతుంది. కొవ్వు, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. రోజూ తింటే బరువు పెరగడంతో పాటు టైప్-2 డయాబెటిస్ రావచ్చు. ప్రొటీన్ ప్రాసెస్ చేయడానికి కిడ్నీలపై అదనపు భారం పడుతుంది.