లవంగాలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యూజినాల్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రోజూ లవంగం నమలడం వల్ల దంత నొప్పి, చిగుళ్ల వాపు తగ్గడంతో పాటు నోటి దుర్వాసన పోతుంది. గొంతు నొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో లవంగాలు బాగా పనిచేస్తాయి.
ఆరోగ్యం
రోజూ లవంగాలు తింటే కలిగే లాభాలు


