హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పెసలు తింటే.. ఆరోగ్య ప్రయోజనాలు

పెసల్లో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగించి, త్వరగా ఆకలి వేయదు. పెసల్లో పొటాషియం ఉండటం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ కలుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కండరాలు, నరాల పనితీరుకు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.