రక్తహీనత ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే డిమెన్షియా వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తి కోల్పోవడం, రోజువారీ చేసుకునే పనులు చేయలేని పరిస్థితి. ఇది సాధారణంగా వయసు పెరిగిన వారిలో వస్తుంది. అయితే రక్తహీనత వల్ల కూడా డిమెన్షియా రావొచ్చని చెబుతున్నారు. ఐరన్ లోపం ఉన్నవారు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బెటర్ అని పేర్కొంటున్నారు.
ఆరోగ్యం
రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే.. 'డిమెన్షియా'..!


