హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

35 దాటాక.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!

మహిళల్లో 35 ఏళ్ల తర్వాత తీవ్రమైన నీరసం, బరువులో మార్పులు, రుతుసమస్యలు, మూడ్‌స్వింగ్స్, యోని సంబంధిత నొప్పులు లేదా డిశ్చార్జి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి అసాధారణ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.