ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే కొన్ని రోజువారీ అలవాట్లు పాటించాలి. రాత్రి పడుకునే ముందు, చెమట పట్టినప్పుడు చర్మ తత్వానికి తగిన ఫేస్‌వాష్‌తో ముఖం శుభ్రం చేసుకోవాలి. పదే పదే ముఖాన్ని తాకడం, అపరిశుభ్రమైన ఫోన్ స్క్రీన్లు, దిండు కవర్లను వాడడం మానుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, బరువును అదుపులో ఉంచుకుంటే మేకప్ లేకుండానే సహజ అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఆరోగ్యం
మొటిమల సమస్య వేధిస్తోందా?


